విడయవాడ- అభిమానం.. ఇది ఎప్పుడు, ఎవరిపై ఏర్పడుతుందో తెలియదు. ఐతే సినిమా నటీ నటులకు మాత్రం చాలా మంది అభిమానులుంటారు. తమ అభిమాన తారల కోసం ప్రాణాలైనా ఇచ్చే వీరాభిమానులు సైతం ఉన్నారు. ఇక జీవితంలో ఒక్కసారైనా తన అభిమాన నటీనటులను చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కు ఉంటుంది. కొంత మందికి అది సాధ్యమైతే, మరి కొంత మందికి సాధ్యం కాకపోవచ్చు. ఈ మధ్య కాలంలో కొంత మంది అభిమానులు, తాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు […]