ఢిల్లీలోని ఓ తాగుబోతు లేడీస్ హాస్టల్ లోకి చొరబడ్డాడు. ఏకంగా అమ్మాయిల రూమ్ లోకి వెళ్లి పాడుపనికి శ్రీకారం చుట్టాడు. అంతటితో ఆగకుండా చెప్పరాని విధంగా వికృత చేష్టలకు కాలుదువ్వాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల వీడియో ప్రస్తుతం నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ కరోల్ బాగ్ ప్రాంతంలో ఓ లేడీ హాస్టల్ ఉంది. అందులో ఎంతో మంది అమ్మాయిలు నివాసం ఉంటూ చదువుకుంటున్నారు. అయితే ఎప్పటి నుంచో […]