ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వెబ్ సిరీస్, యాంకర్స్ తో అశ్లీల ఇంటర్వూలు, మందుపార్టీల్లో డ్యాన్సులు చేస్తూ కొంత దిగజారి పోయారు గానీ.. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ అంటే సంచలనాలకు మారు పేరు. వర్మ సినిమా అంటేనే ఓ సెన్సేషన్. ప్రేమ కధను చెప్పాలన్నా, దెయ్యాన్ని చూపించాలన్నా, మాఫియాను తెరకెక్కించాలన్నా, ఫ్యాక్షన్ గొడవలను చిత్రీకరించాలన్నా అది ఒక్క ఆర్జీవీకే సాధ్యం అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అందుకే రాంగోపాల్ వర్మ ఏంచేసినా, ఏ సినిమా తీసినా […]