అతనికి ఆ అమ్మాయి అంటే చచ్చేంత ప్రేమ. ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి తల్లిదండ్రులకు వీరి ప్రేమ విషయం తెలిసింది. అయినా సరే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని జీవితంతో ఆమెతోనే ఉండాలని కలల కన్నాడు. కానీ చివరికి వీరి పెళ్లికి యువతి పెద్దలు నిరాకరించడంతో ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే? అది నాగర్ […]