‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వ్యాపారవేత్త లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకించి ఏవీలు, ఎలివేషన్లు అవసరం లేదు. ఎందుకంటే ఆయన గురించి ఆయనే స్పెషల్ ఏవీ వేసుకున్నారు, ఆయన గురించి ఆయన ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చుకున్నారు. సెలబ్రిటీలకు కోట్లు ఖర్చు పెట్టి ఆ భారాన్ని ప్రజల మీద వేయడం కంటే.. ఆ కోట్లను ప్రజలకే ఆభరణాల రూపంలో తగ్గించి ఇస్తే […]
హైదరాబాద్ క్రైం– ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న ఆడపిల్లను, ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. పైగా పెద్ద ఎత్తున కట్న కానుకలు ముట్టజెప్పి, ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. కానీ కొంత మంది భార్యను ప్రేమగా చుసుకుంటే, మరి కొందరు మాత్రం అదనపు కట్నం కోసమే, మరో కారణం చేతనో హింసిస్తున్నారు. దీంతో చాలా మంది నవ వధువులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లేదంటే అనుమానాస్పదంగా […]