కొన్ని నేరాల గురించి వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి కిరాకత ఘటనే ఇది. మహిళను చంపి ఆమె గుండెను వండుకు తిన్నాడో నరరూప రాక్షసుడు. ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు..
రాజస్థాన్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఒంటె కొందరి మూర్ఖత్వానికి బలయ్యింది. సూరజ్‌పోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక ఒంటె తల నరికి వేసి, కేవలం మొండెం మాత్రమే కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూఢనమ్మకాల వలలో పడిన నిందితులు మంత్ర విద్యలను నమ్మి, ఒక ఒంటె మెడను తెగనరికారని సూరజ్‌పోల్ పోలీస్ అధికారి డాక్టర్ హనుమంత్ సింగ్‌రాజ్ పురోహిత్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో నిందితుడు రాజేష్ అహిర్, శోభాలాల్, చేతన్, రఘువీర్‌సింగ్‌లను పోలీసులు […]