ఈ మద్య కొంత మంది క్రీడాకారులు అనుకోకుండా కన్నుమూయడంతో క్రీడారంగంలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రింగ్ లోనే ఓ బాక్సర్ కన్నుమూయడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం వల్లనే తమ కొడుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మ్యాచ్ జులై 10న నిర్వహించారు. రింగ్ లో కొంత సేపు ప్రత్యర్థులు హోరా హోరీగా పోరాడారు. మ్యాచ్ […]