పిల్లల విషయంలో ఇప్పటికీ చాలాచోట్ల ఒకింత వివక్ష కనిపిస్తూనే ఉంది. పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి బయటపడేస్తాడే అనే భావనలో ఇంకా కొంత మంది తల్లిదండ్రులు ఉంటున్నారు. అయితే ఆడపిల్లలు కూడా కొడుకుల కంటే ఏ మాత్రం తీసిపోరని చాలా సందర్భాల్లో రుజువైంది. అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు పైచేయి సాధిస్తున్నారు. చివరి దశళో తల్లిదండ్రుల ఆలనా పాలనా చూస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారని నివేదికలు కూడా చెబుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మాయి […]
ఫిల్మ్ డెస్క్- ఒకప్పుడు సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులకు నెలవారిగా జీతాలు ఇచ్చేవారని తెలుసా మీకు. అవును అప్పుడంటే సినిమాకు ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తున్నారు గానీ, గతంలో హీరో, హీరోయిన్, డైరెక్టర్.. ఇలా అందరికి నెలవారిగా సాలరీ ఇచ్చేవారు. ఇక ఇప్పుడైతే చెప్పనేకూడదు. ఎందుకంటే భారత్ లో హీరోల రెమ్యునరేషన్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. టాలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు హీరోలు, హీరోయిన్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్లు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం స్టార్ హీరోలతో […]