చేతులు లేని వ్యక్తి రాళ్లు విసిరాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కొందరు వ్యక్తులు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లో ఖర్గోన్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా భారీ ఊరేగింపు తీశారు. ఈ ఊరేగింపులో అల్లర్లు చెలరేగాయి. దీంతో కొందరు ముస్లింలు రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాళ్లు రువ్వారంటూ కొందరిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇది కూడా చదవండి: పెళ్లికొడుకు […]