ఫిల్మ్ డెస్క్- కేజీఎఫ్.. ఈ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్టో అందరికి తెలుసు. కన్నడంలో వచ్చిన కేజీఎఫ్.. ఒక్కసారిగా పాన్ ఇండియా సినిమాగా మారింది. కేవలం కన్నడ సినిమా రంగాన్నే కాకుండా మొత్తం ఇండియా సినిమా రంగాన్ని ఊపేసింది కేజీఎఫ్. కన్నడ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను వీపరీతంగా అకట్టుకుంది. కేజీఎఫ్ సినిమాను రెండు బాగాలుగా తీశారు. ఇందులో భాగంగా విడుదలైన కేజీఎఫ్ […]