కరోనాతో కకావికలం అవుతున్న భారత్ కి మరో ముప్పు సవాలు విసరబోతుంది. ఇప్పటికే భయం గుప్పిట్లో బతుకుతున్న ప్రజలను ఇంకాస్త వణికిస్తూ.., ఇండియాపైకి భారీ తుఫాన్ దూసుకొస్తోంది. దేశంలోని తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడానికి తౌక్టే తుఫాన్ వాయువేగంతో సిద్ధమవుతోంది. . ‘తౌక్టే’ అనే పేరును మయన్మార్ ఎంపిక చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. క్రమంగా వాయుగుండంగా మారింది. ఈ విషయాన్ని వాతావరణ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. దీనితో ఈ వాయుగుండం ఈ […]