అదేంటీ బాలీవుడ్ ప్రపంచాన్ని ఏలిన మగమహారాజు.. బిగ్ బీ అమితాబచ్చన్ డెలివరీ బాయ్ కావడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ ఇదంతా… ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది అనే కదా మీ సందేహం. బిగ్ బీతో ఫుడ్ తెప్పించుకున్న ఆ వ్యక్తి ఎవరు అని కూడా మీ సందేహం కదా? అసలు మ్యాటర్ లోకి వద్దాం. గత కొంత కాలంగా బాలీవుడ్ బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్ తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించారు […]