మనిషికి అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తట్టుతుందో తెలియదు. అలాంటి అదృష్టం ఓ ప్లంబర్ ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. జాగా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఓ ప్లంబర్ జీవితాన్నే మార్చేసింది. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన డ్రీమ్-11లో అతడు కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. కోట్ల మంది ఈ గేమ్ పై బెట్టింగులు పెడుతున్నారు.. కొంత మంది దివాలా తీస్తే.. కొంత మంది మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు. […]