ఈ మధ్య పెళ్లి వేడుకల్లో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవే కాకుండా చిన్న చిన్న కారణాలకు కొందరైతే అక్కడికక్కడే పెళ్లీ పీటల మీదే వివాహాలు క్యాన్సిల్ చేసకుంటున్నారు. పెళ్లి కొడుకు చదువుకోలేదని, వరుడికి బట్టతల ఉందని ఇలా ఇలాంటి కారణాలతో పెళ్లిళ్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే జరిగిన ఓ పెళ్లి వేడుకలో పెళ్లి వేడుకకు ఫోటో గ్రాఫర్ రాలేదని వధువు ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు […]