తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు జానీ మాస్టర్. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు జానీ మాస్టర్. ఇటీవల విజయ్ హీరోగా నటించిన బీస్ట్ మూవీలో సూపర్ హిట్ అయిన ‘అరబిక్ కుతు…’ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అందులో మరో పాటను కూడా చేశారు. సూర్య నటించిన ‘ఈటి – ఎవరికీ తలవంచడు’ చిత్రంలోకూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇటీవల […]