పూర్వ కాలంలో మనిషి ఆయుష్షు కనీసం వంద సంవత్సరాలు వరకు ఉండేదట. కానీ కాలం మారింది ఇప్పుడు మనిషి ఆయుష్షు ఎనభై సంవత్సరాలు అంటే మహా ఎక్కువ. కాలుష్యం, మనం తింటున్న కలుషితమైన ఆహార పదార్థాలు ఇలా ఎన్నో కారణాల వల్ల మనిషి ఆయుష్షు తగ్గిపోతుంది. కానీ నైరుతి జపాన్లోని ఫుకోకా పట్టణానికి చెందిన కానే టనాకా అనే మహిళ 119 సంవత్సరాల వరకు బతికింది. నైరుతి జపాన్లోని ఫుకుయోక అనే ప్రాంతంలో కానే టనాకా 1903, […]