పేరు ప్రఖ్యాతులున్న ‘కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్’ ప్రాంగణంలో ఒకేసారి 215 మంది పిల్లల అస్థి పంజరాలు బయటపడ్డాయి. దేశంలో ఒకప్పుడు ఇదే అతిపెద్ద విద్యాసంస్థ. మృతుల్లో కొందరు మూడేళ్ల చిన్నారులు కూడా ఉన్నారు. ఒక రాడార్ ద్వారా లభ్యమైన సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. మరిన్ని చోట్ల ఇంకా తవ్వకాలు జరగాల్సి ఉన్నందున అస్థి పంజరాల లెక్క ఎంతవరకు వెళ్తుందనేది తెలియడం లేదు. దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలవారు తమ పిల్లల్ని ఇక్కడ చదివించేవారు. కెనడాకు […]