Kamandala Tirtha : భారత దేశంలోని నూటికి 90 శాతం దేవాలయాలు అద్భుతాలకు నెలవులు. సైన్స్ సైతం గుట్టు విప్పలేని విషయాలు, రహస్యాలు అక్కడ దాగి ఉన్నాయి. అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ కర్ణాటక రాష్ట్రం, చిక్‌మంగళూరు జిల్లాలోని కేశవే గ్రామంలోని శ్రీ కమండల గణపతి దేవాలయం. ఈ గుడికి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. స్వయంగా పార్వతీ దేవే ఈ వినాయకుడిని ప్రతిష్టించిందని చరిత్ర చెబుతోంది. ఇక్కడో అంతుచిక్కని మహా అద్భుతం ఉంది. ఈ […]