మెడలో తాళికట్టిన భర్తతో ప్రాణం పోయేంత వరకూ తోడుగా ఉండాలని ప్రతీ భార్య ఆరాటపడుతుంది. దీంతో భర్తే సర్వస్వం అంటూ పెళ్లైన ప్రతీ మహిళ అనుకుంటూ జీవిస్తుంది. ఇలా ఎన్నో ఆశలతో అత్తిరింట్లో అడుగు పెట్టిన ఓ ఇల్లాలును భర్త అందంగా లేవంటూ వేధించాడు. ఇంతటితో ఆగకుండా అనేక వేధింపులకు గురి చేస్తూ చివరికి భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక […]