ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే పుష్ప సక్సెస్ తో పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పుష్ప మూవీకి సంబందించిన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పుష్పలో అల్లు అర్జున్ కి తల్లిగా కల్పలత నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే తల్లి […]