ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022 హంగమా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో అన్ని జట్లు మెగా పోటీకి సిద్ధం అవుతున్నాయి. టీమ్ ప్రమోషన్‌లో భాగంగా కొన్ని జట్లు వీడియోలను కూడా విడుదల చేస్తున్నాయి. కొన్ని వీడియోస్‌లో ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు తమకు తెలిసిన ఆటే కాకుండా.. డాన్స్ చేయడం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్లు కూడా ఒక వీడియో షూట్‌లో పాల్గొన్నారు. అందులో […]