గత ఇరవై రోజులుగా వ్యూహప్రతి వ్యూహాలతో రాజకీయ మలుపులు తిరిగిన కాకినాడ మేయర్ మార్పు ఘట్టానికి మంగళవారం తెర పడింది. కాకినాడ నగర మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మాన సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కాకినాడ మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ సత్తితబాబుపై అవిశ్వాసం తీర్మానం ప్రారంభమైంది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జేసీ లక్ష్మీశ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కాకినాడ మేయర్ […]