కైకాల సత్యనారాయణ.. తెలుగునాట ఈ మాటకి పరిచయం అవసరం లేదు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో 777 చిత్రాల్లో తనకి మాత్రమే సాధ్యమైన అద్భుత పాత్రలను పోషించిన ఘనత ఆయన సొంతం. కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న కైకాల గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. సత్యనారాయణ వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షిణించిన విషయం తెలిసిందే. దీంతో.. అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. ప్రస్తుతం […]