టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి బైకులంటే ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ.. ధోనికి కోళ్లు పెంచడమంటే ప్రాణామని చాలా మందికి తెలియదు. కోళ్ల పెంపకంపై ఇష్టమేకాదు. నిజంగానే ధోని కోళ్లు పెంచుతున్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా రెండు వేల కోళ్లను పెంచుతున్నాడు ధోని. కరోనా లాక్‌డౌన్ కంటే ముందే ధోని మధ్యప్రదేశ్‌లోని ఝూబువాకు చెందిన ఒక సహకార సంఘం నుంచి ధోని రెండు వేల కోళ్లను కొనుగోలు చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ […]