83.. ఇంగ్లాండ్లో జరిగిన 1983 క్రికెట్ ప్రపంచ కప్ ని వెండితెరపై రీ క్రియేట్ చేస్తూ తీసిన ఓ స్పోర్ట్స్ డ్రామా. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో.. కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించాడు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: 83 మూవీ కథ అందరికీ తెలిసిందే. 1983 […]