విశాఖపట్నం- కేఏ పాల్.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. ప్రముఖ మత గురువు అయిన కేఏ పాల్.. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి. అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాధినేతలతో నేరుగా మాట్లాడే చొరవ ఉన్న కేఏ పాల్.. ఆ తరువాత ఎందుకో చల్లబడి పోయారు. ఏదేశానికి వెళ్లాలన్నా సొంత బొయింగ్ విమానం కలిగిన కేఏ పాల్ రాజకీయాల్లోకి వచ్చి కొంత చులకనయ్యారని చెప్పవచ్చు. ప్రజా శాంతి పార్టీ పెట్టి ఎన్నికల్లో […]