సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా చెప్పుకుంటారు. ఎలాంటి కేసు అయినా.. వెనుక ఎంత పెద్ద మనుషులు ఉన్నా సరే ఏమాత్రం లెక్కచేయకుండా తన విధులు నిర్వహించి అందరిచే షెభాష్ అనిపించుకున్నారు. పదవి విరమణ అనంతరం పలు సేవ కార్యక్రమలో, పలు సంస్థలు నిర్వహించే వ్యక్తిత్వ వికాస పోగ్రామ్స్ పాల్గొన్ని విద్యార్థులకు,యువకులకు మంచి సందేశాలు ఇస్తుంటారు. అలా నిత్యం మనకు కనిపించే ఈ సీబీఐ మాజీ జేడీ కొడవలి చేత పట్టి […]