పదహారేండ్ల మైనర్ బాలికపై నిర్భయ తరహా ఘటనను గుర్తుకుతెచ్చేలా మృగాళ్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమె ప్రైవేట్ భాగాల్లోకి పదునైన వస్తువులు చొప్పించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్వార్ లోని తిజారా ఫ్లైఓవర్ కింద రక్తపు మడుగులో పడివున్న బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను జైపూర్ లోని జెకే లాన్ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నప్పటికీ, […]