‘త్రిభంగా’ సినిమాతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి, ఇటీవల ‘లస్ట్ స్టోరీస్ 2’ తో ఆకట్టకున్న కాజోల్, ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ‘ది ట్రైయల్’ (The Trial). ఇందులోని రెండు సీన్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.