ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఒక మాస్టర్ ప్లాన్ రివర్స్ అయింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ అనుకున్నది ఒకటైతే ఇంకొటి జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుతు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 17.3ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 152పరుగుల వద్ద కొనసాగుతుంది. ఆ టైంలో క్రీజులో జిమ్మీ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. ఇక ఆ ఓవర్ లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ వేశాడు. నాలుగో […]