సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా చేస్తుంటారు. ముఖ్యంగా ఏపిలో సంక్రాంతి పండుగకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ స్వంత ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంటారు. ఇక ప్రయాణీకులకు ఏపి సర్కార్ షాక్ ఇచ్చింది. సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ బస్సు టికెట్ల రేట్లు 50 శాతం పెంచింది. అసలే కరోనా కష్టకాలం అంటుంటే ఇప్పుడు సర్కారు తీసుకున్న నిర్ణయింతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీ బస్సు టికెట్ల […]