Crime News: చావు ఎప్పుడు ఎలా మనల్ని పలకరిస్తుందో ఎవ్వరూ ఉహించలేం. అంతా బాగుంది అనుకునేలోగా ఏదో జరిగిపోతుంది. కొన్ని సార్లు చిన్న ప్రమాదంలాగే అనిపించినా ప్రాణాలు పోతుంటాయి. తాజాగా, జేసీబీకి గాలి కొడుతూ ఓ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. టైర్ పేలటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఛత్తీష్‌ఘర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ఛత్తీష్‌ఘర్‌లోని రాయ్‌పుర్ సిల్‌తారా ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన ఓ వాహనాల రిపేర్ షాపునకు సోమవారం ఓ […]