టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్ ను వివాహం చేసుకున్నాడు. జూన్ 2న ఆగ్రాలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి పనులు పూర్తవడంతో.. త్వరలోనే ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో.. దీపక్ చాహర్ సోదరి మాలతి చాహర్.. తమ్ముడికి హనీమూన్ లో ఎలా నడుచుకోవాలో హితోపదేశం చేసింది. ఆ వ్యాఖ్యలు కాస్తా.. బోల్డ్ గా ఉండడంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. […]
టీమిండియా ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ గురువారం తన గర్ల్‌ఫ్రెండ్‌కు అందరి ముందు స్టేడియంలో ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. దానికి ఆమె కూడా అంగీకరం తెలిపి దీపక్‌ను హత్తుకుంది. సినిమాల్లో చేసినట్లు మొకాళ్లపై కూర్చోని రింగ్ ఇస్తూ ప్రపోజ్ చేశాడు. అప్పటి వరకు చెన్నై మ్యాచ్ ఓటమితో బిక్కమొహం వేసిన సీఎస్‌కే అభిమానులు, ఆటగాళ్లు దీపక్ చేసిన పనితో ఫుల్ ఖుష్ అయ్యారు. దీంతో అసలు ఇంతకీ దీపక్ చాహర్ […]