టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన పార్లమెంట్ నియోజకవర్గం ఈస్ట్ ఢిల్లీలో గతేడాది డిసెంబర్లో పేదల కోసం రూ.1కే భోజనం అందించే ‘జాన్ రసోయ్’ క్యాంటీన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ క్యాంటీన్లు పేదలకు చాలా ఉపయోగపడ్డాయి. నియోజకవర్గంలో మొదట ఒక క్యాంటీన్ ప్రారంభించిన గంభీర్ ఏడాది కాలంలో మరో మూడు ఏర్పాటు చేశారు. మొన్న సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా మరో […]