ఎన్నో కంపెనీలు దేశ, ప్రపంచంలోని కష్టనష్టాలను చూసి సహృదయంతో ఎన్నో మిలియన్ల డాలర్లను దానం చేసాయి. స్వార్జితమే అయినా కరువు పరిస్థితులను, కరోనా స్థితిగతులను అర్ధం చేసుకుని తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. అయితే., గడిచిన 100 ఏళ్లలో అత్యధికంగా దానం చేసిన ఘనత మన భారతీయుడి కే దక్కింది. అతను భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా గ్రూప్ ను స్థాపించాడు. ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధిక దానం చేసి సేవా కార్యక్రమాలకు నగదు ఖర్చు చేసిన […]