జలీల్ ఖాన్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అధికార టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు జలీల్ ఖాన్ ని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నియమించారు. వీటన్నింటి కంటే బీకాం లో ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల ముందు […]