దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మానవ మృగాళ్లు ఏ మాత్రం భయపడడం లేదు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు.. వయసుతో సంబంధం లేకుండా రెచ్చిపోతున్నారు దుర్మార్గులు. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా దేశంలో ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ దుర్మార్గుడు మహిళపై అత్యాచారం చేసి పద్నాలు సార్లు అబార్షన్. ఆ నీచుడి బాధలు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ […]