Ram Charan: ఓ అభిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఉన్న ఎనలేని అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన వరి పొలంలోని పంటను రామ్ చరణ్ రూపంలో మలిచాడు. దాన్ని ఫొటో తీసి చరణ్‌కు బహుమతిగా ఇచ్చాడు. గద్వాల జిల్లా గోర్లఖాన్‌కు చెందిన జయరాజ్‌కు రామ్ చరణ్ అంటే పిచ్చి. ఆయనపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన పొలంలో వరి నారును రామ్ చరణ్ ఆకారంలో నాటాడు. దాన్ని ఫొటో తీసి ఫ్రేమ్ […]