హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 1న సీబీఐ ప్రత్యేక కోర్టు జగన్ బెయిల్ రద్దుపై ఏం తీర్పు చెప్పబోతోందన్నదానిపై రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అక్రమాస్తుల కేసులో ఆరెస్ట్ అయిన వైఎస్ జగన్ 17 నేలల పాటు జైళ్లో ఉండి, ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం సాధించండతో జగన్ మఖ్యమంత్రి […]