అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి చాలా అంశాలు పెంగింగ్ లో ఉన్నాయి. దీంతో చాలా కాలంగా తమ సమస్యలను పరిష్కరించాలని టాలీవుడ్ సినీ పెద్దలు జగన్ సర్కారును కోరుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఓ సారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ తరువాత మళ్లీ సినీ పెద్దలు సీఎం ను కలవాలన్నా ఇంతవరకు జగన్ వారికి సమయం ఇవ్వలేదు. ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు […]