పుష్ప.. ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక్క మాట ఇది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. నిజానికి పుష్ప మూవీకి మొదటిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.., కలెక్షన్స్ విషయంలో మాత్రం తగ్గేదే లే అనిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టం స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది. పుష్పరాజ్ పాత్రలో బన్నీ […]