తల్లిదండ్రులు పిల్లలను కనీ పెంచుతారు.. కానీ వారికి ఉన్నతమైన విద్య అంధించి బంగారు భవిష్యత్ కి పునాధులు వేసేది గురువులు. అందుకు గురు బ్రహ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర అంటారు. గురువును సాక్షాత్తు త్రిమూర్తులతో పోల్చారు. అలాంటి గురువు స్థానంలో ఉంటూ నిచమైన బుద్దులు ప్రదర్శిస్తూ సభ్య సమాజానికి మచ్చ తెస్తున్నారు కొంత మంది ఉపాధ్యాయులు. పాఠాలు చెప్పాల్సిన ఉపాద్యాయుడు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో గ్రామస్తులు ఆ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే.. […]