టాలీవుడ్ లో మరో యువహీరో ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన నాగశౌర్య సైలెంట్ గా పెళ్లి పనులు మొదలుపెట్టేశాడు. అందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా బయటికి వచ్చేసింది. గత రెండేళ్లలో చాలామంది తెలుగు హీరోలు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇప్పుడు శౌర్య కూడా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా శౌర్య పెళ్లికి సంబంధించి ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఇటీవలే […]