నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త ఆవిష్కరణలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క చనిపోయిన వ్యక్తి ని బతికించడం తప్ప వైద్యరంగంలో అన్ని శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తాజాగా మెడ 90 డిగ్రీలు పక్కకు తిరిగిన అమ్మాయికి విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడే ఓ విశేషం కూడా ఉంది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ”ఆపదలో ఉంటే శత్రువుకైనా సాయం చేయాలి” అన్నదే సనాతన […]