సాధారణంగా అన్ని సినిమాలకు ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ సైట్ ఐఎండిబి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) ప్రజాదరణ బట్టి రేటింగ్స్ ఇస్తుంటుందనే సంగతి తెలిసిందే. మొత్తం పది పాయింట్లకు గానూ సినిమాలకు రేటింగ్స్ ఈ మూవీ సైట్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల చిత్రాలకు రేటింగ్స్ ఇచ్చే ఐఎండిబి(IMDb).. తాజాగా 250 బెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ఇప్పటివరకు విడుదలైన బెస్ట్ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల […]