సంగారెడ్డి జిల్లా కందీలోని ఐఐటీ హైదరాబాద్ చెందిన మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మేఘ కపూర్ అనే ఐఐటీ విద్యార్ధి సంగారెడ్డిలోని ఓ లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేఘ కపూర్ మూడు నెలల క్రితమే ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. మృతుడు రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈనెల 31 న ఇదే ఐఐటీ హైదరాబాద్ చెందిన రాహుల్ అనే విద్యార్ధి అనుమానస్పందగా మృతి చెందాడు.రాహుల్ […]