మనదేశంలో ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సరికొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం ఉన్నా, అగ్రరాజ్యం లాంటి అమెరికా దేశాల్లో సాఫ్ట్ వేర్ కొలువులున్నా యువత మాత్రం ఎక్కువగా సొంత బిజినెస్ పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అచ్చం ఇలాగే బిజినెస్ స్టార్ చేసింది నైజీరియాలోని ఓ యవ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఇఫిడేలాపో రాన్సేవే. ఎవరు ఊహించని రీతిలో సరికొత్తగా ఓ బిజినెస్ ను మొదలు పెట్టింది. నగరంలోని చెత్త కుప్పలపై […]