మన దేశంలో అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు, వినాయకుడు పాలు తాగుతున్నాడని.. సాయిబాబ నుదుటి నుంచి విభూది రాలుతుందని.. కొంత మంది దేవతా మూర్తుల కంట కన్నీరు కారుతుందనే వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడులో ఇలాంటి చోటుచేసుకుంది. రామాలయంలో సీతారాముల విగ్రహాల కళ్ళ నుంచి నీరు కారుతుంది. రెండేళ్ళుగా సీతారాముల కళ్యాణం నిర్వహించకపోవడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ వార్త చుట్టుపక్కట గ్రామస్థులకు తెలియంతో ఆందోళన చెందుతున్నారు. దేశంలో పాపాలు […]