Dissociative Identity Disorder: ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన సినిమాల్లో ‘అపరిచితుడు’ సినిమాది ఓ ప్రత్యేక స్థానం. ఈ సినిమాలో మానసిక రోగం ఉన్న వ్యక్తిగా విక్రమ్ నటన అద్భుతంగా ఉంటుంది. హీరో రామానుజం స్ల్పిట్ పర్సనాలిటీ అనే ఓ మానసిక రోగంతో బాధపడుతుంటాడు. ఒకే వ్యక్తి కొన్ని వేరువేరు సందర్భాల్లో వేరువేరు వ్యక్తులుగా మారుతుంటాడు. తప్పు చేసిన వాళ్లను శిక్షించటానికి ‘అపరిచితుడు’గా, నందినిని ప్రేమించటానికి ‘రెమో’గా ఇలా ఒకే వ్యక్తి ఇద్దరిగా ప్రవర్తిస్తుంటాడు. ఇది […]