నథింగ్ ఫోన్ 1.. మార్కెట్లో త్వరలో లాంఛ్ కానున్న ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ నథింగ్ ఫోన్ 1 కి సంబంధించి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో ఎంతో అద్భుతంగా ఉన్న నథింగ్ ఫోన్ 1 మొబైల్ ను చూసి అందరూ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని వెయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మిగతా స్మార్ట్ ఫోన్లకు భిన్నంగా కనిపిస్తున్న ఈ మొబైల్ సరికొత్త ట్రెండీ లుక్ […]